T Congress Leaders
-
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Date : 24-08-2024 - 4:00 IST -
#Telangana
Congress Party : సింగరేణి కార్మికులకు కీలక హామీ ప్రకటించిన కాంగ్రెస్
రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు.
Date : 19-10-2023 - 11:43 IST -
#Telangana
Congress Legal war on Voters list : కొత్త ఓటర్ల జాబితాపై రగడ, న్యాయపోరాటానికి కాంగ్రెస్
Congress Legal war on Voters list : విపక్షాల ఆరోపణల నడుమ సెంట్రల్ ఎన్నికల కమిషన్ తెలంగాణలోని ఓటర్ల జాబితాను ప్రకటించింది.
Date : 05-10-2023 - 4:53 IST -
#Andhra Pradesh
Congress Blowout : చంద్రబాబు జైలు వెనుక..
Congress Blowout : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్,మధుయాష్కీ గౌడ్ ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు.
Date : 19-09-2023 - 4:37 IST -
#Telangana
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి
జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ నుంచి రాహుల్ గాంధీభారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను ఆదివారం ప్రారంభించారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి మొదలైన పాదయాత్ర ముగింపు సంకేతంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రియాంక గాంధీ, ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా పాదయాత్ర చివరి అంకంలో రాహుల్ వెంట నడిచారు.
Date : 29-01-2023 - 2:31 IST