Suspect Arrested
-
#World
Three dead: సెంట్రల్ ప్యారిస్‌లో కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో కాల్పులు (shooting) వార్తలు కలకలం రేపుతున్నాయి. వార్తా సంస్థ AFP ప్రకారం.. సెంట్రల్ పారిస్‌లో కాల్పులు(shooting) జరిగాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా పలువురు గాయపడినట్లు సమాచారం.
Published Date - 10:28 AM, Sat - 24 December 22