Sushant Singh Rajput Case
-
#Cinema
Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ రాజపుత్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్టు బిగ్ షాక్.
రియా చక్రవర్తికి సుప్రీం కోర్టు ఉపశమనం: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఉపశమనం లభించింది. సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులను బాంబే హైకోర్టు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ సందర్భంగా, సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు ఉన్నత కుటుంబానికి చెందినవారని, అందుకే బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు […]
Published Date - 12:21 PM, Sat - 26 October 24