Surya Kiran Last Movie
-
#Cinema
Surya Kiran : సత్యం ఫేమ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి..
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. సత్యం (Satyam) ఫేమ్ డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. హీరో సుమంత్ (Sumanth) హీరోగా నటించిన ‘సత్యం’ మూవీ తో సూర్య చిత్రసీమ కు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ధన 51, రాజూభాయ్, చాప్టర్ 6, నీలిమై తదితర చిత్రాలకు దర్శకత్వం […]
Published Date - 03:35 PM, Mon - 11 March 24