Surgical Strike
-
#India
Modi Govt: 11 సంవత్సరాల పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలీవే!
మోదీ ప్రభుత్వం దేశంలో ఏకరీతి పన్ను వ్యవస్థ కోసం వస్తు సేవల పన్ను (GST) అమలు చేసింది. జులై 2017లో అమలులోకి వచ్చిన GSTని స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా పరిగణిస్తారు.
Published Date - 01:05 PM, Sat - 14 June 25 -
#India
Pahalgam Terror Attack : సర్జికల్ స్ట్రైక్స్ ..పాకిస్థాన్లో గుబులు స్టార్ట్ ?
Pahalgam Terror Attack : భారత్ గతంలో 2016లో ఉరి దాడికి కౌంటర్‌గా, 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోటపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి, పాక్‌కు బలమైన సంకేతం పంపింది
Published Date - 06:23 AM, Thu - 24 April 25 -
#India
Surgical Strike : మోడీ సీరియస్.. పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?
కశ్మీరులో ఉగ్రదాడి(Surgical Strike) నేపథ్యంలో.. భారత్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ సైన్యం అలర్ట్ అయింది.
Published Date - 10:15 AM, Wed - 23 April 25 -
#India
Narendra Modi : 2016 సర్జికల్ స్ట్రైక్ భారతదేశం.. శత్రు భూభాగంలో దాడి చేయగలదని చూపించింది
Narendra Modi : మా స్టేడియంలో జరిగిన భారీ బీజేపీ ప్రచార ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ, సెప్టెంబర్ 28, 2016న పాకిస్థాన్‌లో దేశ రక్షణ దళాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 18, 2016 నాటి ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. , ఇందులో 19 మంది సైనికులు హతమైన ఉగ్రవాదులు సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) నుండి మార్గనిర్దేశం చేశారు.
Published Date - 06:16 PM, Sat - 28 September 24 -
#India
No Surgical Strike : పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై మరో సర్జికల్ స్ట్రైక్.. ? ఖండించిన భారత్
No Surgical Strike : పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందంటూ వ్యాపించిన వదంతులపై భారత రక్షణ శాఖ మంగళవారం స్పందించింది. అవన్నీ అబద్ధాలని, సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది.
Published Date - 09:54 AM, Tue - 22 August 23 -
#Special
Uri Attack 2016 :ఉరీ దాడికి ఆరేళ్లు.. ఏ ఒక్క భారతీయుడూ మర్చిపోలేని ఘటన..!!
ఉరీ దాడికి నేటికి సరిగ్గా ఆరేళ్లు. సెప్టెంబర్ 18, 2016 ఉదయం..జమ్మూ కశ్మీర్ లోని ఉరీలోఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన 4గురు ఉగ్రవాదులు దాడి చేశారు.
Published Date - 08:58 AM, Sun - 18 September 22