Sunrisers Hyderabad
-
#Sports
CSK Vs SRH: చెపాక్ వేదికగా చెన్నై, హైదరాబాద్ మధ్య భీకర పోరు
చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉన్నాయంటే ఐపీఎల్ లో ఇరు జట్లు మొత్తం 21 సార్లు తలపెడితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 6 మ్యాచ్‌లు గెలిచింది.
Date : 28-04-2024 - 12:47 IST -
#Sports
SRH CEO Kavya: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య ఆస్తి ఎంతో తెలుసా..?
10 ఐపీఎల్ జట్ల యజమానుల్లో చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, పెట్టుబడిదారులు ఉన్నారు. ఇందులో నాలుగు టీమ్‌లు మహిళలవే. జట్ల నికర విలువ, యజమానుల ఆస్తులు కాలక్రమేణా మారవచ్చు.
Date : 26-04-2024 - 10:56 IST -
#Sports
RCB vs SRH: ఆర్‌సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్ రెడీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.
Date : 24-04-2024 - 7:59 IST -
#Cinema
Mahesh Babu : మహేష్ న్యూ లుక్.. పిచ్చెక్కిస్తున్నాడుగా..?
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో చేసే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ తో పూర్తిస్థాయిలో
Date : 23-04-2024 - 1:25 IST -
#Sports
SRH Records: ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డును నెలకొల్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
Date : 21-04-2024 - 7:25 IST -
#Speed News
Sunrisers Hyderabad: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం..!
ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 266 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Date : 20-04-2024 - 11:41 IST -
#Sports
DC vs SRH: ఐపీఎల్‌లో నేడు మరో టఫ్ ఫైట్.. సన్‌రైజర్స్ జోరుకు ఢిల్లీ బ్రేక్ వేయగలదా..?
ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
Date : 20-04-2024 - 4:05 IST -
#Sports
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 15-04-2024 - 11:30 IST -
#Sports
PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 09-04-2024 - 11:55 IST -
#Sports
PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. అయితే కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు ఆంధ్ర కుర్రాడు కదం తొక్కాడు.
Date : 09-04-2024 - 11:04 IST -
#Sports
SRH vs CSK: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ జోరు… చెన్నై సూపర్ కింగ్స్ పై విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరో విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేక పోయింది.
Date : 05-04-2024 - 11:15 IST -
#Sports
IPL : సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఉప్పల్ స్టేడియం లో వెంకటేష్ సందడి
సీఎం రేవంత్ సైతం తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మ్యాచ్ చూసేందుకు రావడం..అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం.
Date : 05-04-2024 - 9:41 IST -
#Sports
SRH vs CSK: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్.. ఏ జట్టుది పైచేయి అంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (SRH vs CSK)తో తలపడనుంది.
Date : 05-04-2024 - 9:59 IST -
#Sports
Sunrisers Hyderabad vs Mumbai Indians: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే..!
ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians)ను ఓడించింది.
Date : 28-03-2024 - 12:30 IST -
#Sports
MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి
ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 27-03-2024 - 11:36 IST