Sunrisers Hyderabad
-
#Sports
SRH vs MI: తొలి గెలుపు కోసం.. నేడు ముంబై వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్..!
ఈరోజు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో (SRH vs MI) పోటీపడనుంది.
Published Date - 11:03 AM, Wed - 27 March 24 -
#Sports
SRH vs MI: సొంతగడ్డపై సన్‌రైజర్స్ బోణీ కొడుతుందా.. ముంబైతో మ్యాచ్‌కు హైదరాబాద్ రెడీ
భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓటమితో సీజన్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌కు రెడీ అయింది. హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పలు మార్పులు జరిగినా తొలి మ్యాచ్‌లో అందరూ అంచనాలు అందుకోలేకపోయారు
Published Date - 04:49 PM, Tue - 26 March 24 -
#Sports
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు షాక్.. జట్టులోకి స్టార్ బ్యాట్స్‌మెన్ డౌటే..?
మ్యాచ్‌కు ముందు ఎంఐకి బ్యాడ్ న్యూస్ అందుతుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేడు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం జరిగే మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
Published Date - 03:11 PM, Tue - 26 March 24 -
#Sports
Andre Russell: రఫ్ఫాడించిన రస్సెల్.. కోల్ కతా నైట్ రైడర్స్ భారీస్కోర్..!
ఐపీఎల్ 17వ సీజన్ రెండోరోజే అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ దక్కింది. ఎలాంటి విధ్వంసం అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andre Russell).
Published Date - 07:39 AM, Sun - 24 March 24 -
#Sports
SRH vs KKR: ఈడెన్ గార్డెన్స్ లో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం, 7 సిక్స్‌లతో వీర విహారం
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆండ్రీ రస్సెల్ విధ్వంసం అంతా ఇంతా కాదు. బంతి బంతికి రస్సెల్ విధ్వంసం కళ్ళముందు కనిపించింది. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు సన్ రైజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు.
Published Date - 11:00 PM, Sat - 23 March 24 -
#Sports
KKR vs SRH: కోల్‌కతపై హైదరాబాద్ దే ఆధిపత్యం
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ తలపడగా ఈవెనింగ్ కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.
Published Date - 07:37 PM, Sat - 23 March 24 -
#Sports
IPL 2024: కొత్త కెప్టెన్ వచ్చేశాడు… సన్ రైజర్స్ రాత మారుతుందా ?
ఐపీఎల్ 17వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. శుక్రవారం చెన్నై, బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆయా జట్లలో చేరుతున్నారు.
Published Date - 04:17 PM, Tue - 19 March 24 -
#Sports
IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్
ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. మరో వారంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడతాయి.
Published Date - 04:50 PM, Sun - 17 March 24 -
#Sports
Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగే జట్టు ఇదేనా..?
ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. రెండవ రోజు టోర్నమెంట్‌లో డబుల్ హెడర్ కనిపిస్తుంది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రెండవ పోరు జరుగుతుంది.
Published Date - 09:45 AM, Tue - 12 March 24 -
#Sports
IPL 2024: కమ్మిన్స్ కే కెప్టెన్సీ ఎందుకు ? సన్ రైజర్స్ లాజిక్ ఇదే
ఐపీఎల్ 2024 సీజన్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్క్ రమ్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకోనున్న కమ్మిన్స్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Published Date - 03:11 PM, Mon - 4 March 24 -
#Sports
Sunrisers Hyderabad: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
IPL 2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించడం ద్వారా పెద్ద మార్పు చేసింది.
Published Date - 12:50 PM, Mon - 4 March 24 -
#Sports
Vettori Replaces Lara: లారాపై వేటు.. సన్ రైజర్స్ కొత్త కోచ్ వెటోరీ..!
సన్ రైజర్స్ కోచ్ గా బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా (Vettori Replaces Lara) దారుణంగా విఫలమయ్యాడు. వేలం దగ్గర నుంచి మ్యాచ్ లకు టీమ్ ని సిద్దం చేయడంలో ఆకట్టుకోలేక పోయాడు.అందుకే, ప్రక్షాళనలో భాగంగా మొదటి వేటు లారాపైనే పడింది.
Published Date - 06:39 PM, Mon - 7 August 23 -
#Sports
IPL 2024: SRH కెప్టెన్ హెన్రీచ్ క్లాసెన్?
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఒకప్పుడు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉండే ఈ జట్టు ప్రస్తుతం క్యాలిఫైయర్ మ్యాచ్ లకు కూడా అర్హత సాధించట్లేదు
Published Date - 09:05 AM, Thu - 27 July 23 -
#Sports
Sunrisers Hyderabad: SRH హెడ్‌కోచ్‌గా సెహ్వాగ్ ?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ విషయంలో సందిగ్దత నెలకొంది. కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న రైజర్స్ జట్టు 2024 ఐపీఎల్ లో సత్తా చాటాలని భావిస్తుంది
Published Date - 02:56 PM, Sat - 22 July 23 -
#Sports
Brian Lara: బ్రయాన్ లారా ఔట్.. కొత్త కోచ్ వేటలో సన్ రైజర్స్..!
సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) హెడ్ కోచ్ బ్రయాన్ లారా (Brian Lara)పై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Published Date - 12:19 PM, Wed - 19 July 23