Sunita Kejriwal
-
#India
Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్
Kejriwal Bail LIVE:సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది
Date : 13-09-2024 - 6:20 IST -
#India
Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్
ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని సోహ్నాలో ఈరోజు జరిగిన ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన మంచి పనులకి జైలు పాలయ్యారని పేర్కొన్నారు.
Date : 04-08-2024 - 5:43 IST -
#India
Haryana Assembly Election: హర్యానా ప్రజలకు సీఎం కేజ్రీవాల్ 5 హామీలు
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ-పంజాబ్ తరహాలో హర్యానాలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ప్రతి గ్రామం, ప్రతి నగరంలో మొహల్లా క్లినిక్‌లు నిర్మిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, మంచి విద్య అందిస్తామని హామీ ఇచ్చారు
Date : 21-07-2024 - 11:06 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#India
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్‌ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసింది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వైద్య కారణాలతో ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఇటీవల తిరస్కరించారు.
Date : 14-06-2024 - 12:59 IST -
#India
Swati Maliwal Case: రేపు కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో కేజ్రీవాల్ చెప్పనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి
Date : 23-05-2024 - 12:26 IST -
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Date : 29-04-2024 - 1:53 IST -
#India
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Date : 28-04-2024 - 11:57 IST -
#India
Delhi : ఢిల్లీ తదుపరి సీఎం సునీతా కేజ్రీవాల్?..ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది?
Sunitha Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal)ను మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case) లో జ్యుడిషియల్ కస్టడీ(Judicial Custody) విధించి తీహార్ జైలు(Tihar Jail)కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈడీ కస్టడీలో లాగా జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నలు […]
Date : 03-04-2024 - 10:38 IST -
#Special
Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?
Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
Date : 02-04-2024 - 4:13 IST -
#India
Sunita Kejriwal: సునీత కేజ్రీవాల్ గురించి ఎవరికీ తెలియని విషయాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం...
Date : 29-03-2024 - 7:49 IST -
#India
Sunita Kejriwal : నా భర్తకు మద్దతు ఇవ్వండి..వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య
Arvind Kejriwal: తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్(Sunita Kejriwal) అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీ(Liquor Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఆయనను నియంత శక్తులను సవాల్ […]
Date : 29-03-2024 - 1:52 IST -
#India
Sunita : కేంద్రం ఆడుతున్న నాటకానికి కోర్టులోనే తెరదించుతాంః భార్య సునీత
Sunita kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం(Delhi Liquor Policy Scan)పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి గురువారం కోర్టులోనే తెరదించుతానని కేజ్రీవాల్(Kejriwal)తనకు చెప్పారని ఆయన భార్య సునీత(Sunita) వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను, ఈ వ్యవహారానికి సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది దేశ ప్రజలకు కోర్టు ద్వారా వెల్లడిస్తారని వివరించారు. ఈమేరకు బుధవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ తెలిపారు. […]
Date : 27-03-2024 - 1:35 IST -
#India
Sunita Kejriwal: మూడు సార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు.. కేజ్రీవాల్ భార్య
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఈడీ(ED) అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోడీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ… మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. […]
Date : 22-03-2024 - 9:06 IST -
#India
Arvind Kejriwal Arrest : కేజ్రీవాల్ కు శిక్ష పడితే..ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరు..?
కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది
Date : 22-03-2024 - 9:04 IST