Summons
-
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు..
దీనిపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో స్పష్టం చేశారు. నేరపూరిత పరువు నష్టం కేసులో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 500 కింద గాంధీకి గరిష్ట శిక్ష విధించాలని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 357 కింద గరిష్టంగా అనుమతించదగిన పరిహారం ఇవ్వాలని సత్యకి సావర్కర్ కోరారు.
Published Date - 03:14 PM, Sat - 26 April 25 -
#India
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్‌కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Published Date - 07:30 PM, Mon - 4 November 24 -
#India
Supreme Court : పంట వ్యర్థాల దహనం.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
Published Date - 01:33 PM, Wed - 16 October 24 -
#Cinema
Netflix : నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం సమన్లు జారీ
హైజాకర్ల పేర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సమన్లు జారీ చేసినట్లు.. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 02:44 PM, Mon - 2 September 24 -
#India
Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ
రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్( ఎస్‌ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.
Published Date - 03:36 PM, Fri - 12 July 24 -
#India
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Published Date - 04:09 PM, Tue - 28 May 24 -
#India
prajwal : ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి లుకౌట్ నోటీసు
prajwal revanna: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీయూ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి లుకౌట్ నోటీసులు(Lookout notices) జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాలని తాజా సమన్లలో ఆదేశించింది. విచారణకు హాజరుయ్యేందుకు ఏడు రోజుల సమయం కావాలని ప్రజ్వల్ పెట్టుకున్న అభ్యర్థనను సిట్ కొట్టిపారేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన ఆశ్లీల వీడియోలకు చెందిన కేసును సిట్ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ […]
Published Date - 02:10 PM, Thu - 2 May 24 -
#Telangana
Delhi Police : సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు !
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఢిల్లీ పోలీసులు(Delhi Police)సమన్లు (Summons)పంపారు.
Published Date - 04:11 PM, Mon - 29 April 24 -
#India
Seema : కోర్టుకెక్కిన మొదటి భర్త.. పాక్ వనిత సీమా హైదర్‌కు సమన్లు
Seema Haider: గత ఏడాది తన ప్రేమికుడి కోసం అక్రమంగా భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు(Noida Family Court) సమన్లు(summons) జారీ చేసింది. సీమా హైదర్ గత ఏడాది మేలో తన నలుగురు మైనర్ పిల్లలతో కలిసి భారత్‌లోకి చొరబడి నోయిడా వ్యక్తి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చెల్లుబాటు కాదంటూ ఆమె మొదటి భర్త గులాం హైదర్ ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫ్యామిలీ కోర్టును […]
Published Date - 02:13 PM, Tue - 16 April 24 -
#Telangana
Luxury Watch Smuggling: పొంగులేటికి బిగ్ షాక్.. స్మగ్లింగ్ కేసులో కొడుకుకి సమన్లు
కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు జారీ చేసింది.
Published Date - 11:03 AM, Sun - 7 April 24 -
#India
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Published Date - 11:12 AM, Mon - 4 March 24 -
#India
Akhilesh Yadav: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు సిద్ధం: అఖిలేష్
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సమన్లపై స్పందిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావడానికి అంగీకరించారు, అయితే ఢిల్లీకి హాజరుకాలేరని చెప్పారు.
Published Date - 03:55 PM, Thu - 29 February 24 -
#India
Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
Published Date - 03:43 PM, Tue - 27 February 24 -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Published Date - 09:35 AM, Mon - 26 February 24 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Published Date - 11:48 PM, Mon - 30 October 23