Summer Hair Care:
-
#Life Style
Summer Hair Care: వేసవిలో జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!
ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా వేసవిలో కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మరీ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం […]
Date : 03-04-2024 - 7:43 IST