Sumalatha
-
#Speed News
Sumalatha: మూడోసారి మోదీ ప్రధాని అవుతారు : నటి సుమలత
Sumalatha: పలు సర్వేలతో పాటు బీజేపీ నేతలు, నాయకులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి సుమలత మళ్లీ మోడీ అంటూ తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. […]
Date : 03-06-2024 - 9:26 IST -
#Andhra Pradesh
Powerless Pawan : హీరోయిన్ల ముందు పవన్ దిగతుడుపే!కొడాలి ఛాలెంజ్!
హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలతలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను(Powerless Pawan) వైసీపీ పోల్చుతోంది.
Date : 16-06-2023 - 2:15 IST -
#India
Sumalatha: బీజేపీలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం అన్నారంటే..?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత (Sumalatha) అంబరీష్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతారనే ఊహాగానాల మధ్య, దీనిపై చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం తెలిపారు.
Date : 10-03-2023 - 7:55 IST