Sukumar Movies
-
#Cinema
Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
చిత్రసీమలో లెక్కల మాస్టారు అంటే టక్కున గుర్తుచ్చే పేరు సుకుమార్ (Director Sukumar ). చిత్రసీమలోకి (Tollywood) అడుగుపెట్టకముందు మ్యాథ్స్ లెక్చర్ గా లెక్కలు చెప్పేవారు..ఆ లెక్కలు..ఇప్పుడు సినిమాల్లో వేస్తూ..లెక్క తప్పేదెలా..రికార్డ్స్ తగ్గేదెలా అనిపిస్తున్నాడు. 1970 – జనవరి 11 న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే బుక్స్ చదవడం ఫై ఆసక్తి ఉండేది. గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ..స్కూల్ లో కవితలు రాసేవాడు. ఇక కళాశాలలో […]
Published Date - 10:17 AM, Thu - 11 January 24