Suicide With Two Daughters
-
#Telangana
Suicide: తెలంగాణలో దారుణం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య
తెలంగాణలో దారుణం జరిగింది. నవ మాసాలు మోసిన కన్న బిడ్డలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య (Suicide)కు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య(Suicide) చేసుకోగా తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెండడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
Published Date - 08:20 AM, Fri - 30 December 22