Students
-
#Speed News
Karnataka: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు
కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారానికి రెండుసార్లు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్టు కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు
Date : 16-08-2023 - 9:05 IST -
#Speed News
Telangana: విద్యార్థుల కోసం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14-24 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 10-08-2023 - 4:57 IST -
#Speed News
Hyderabad: రద్దీగా మారిన హైదరాబాద్ విమానాశ్రయం
విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్ విమానాశ్రయం కిటకిట లాడుతుంది. ప్రయాణికుడిని సాగనంపడం కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
Date : 07-08-2023 - 11:41 IST -
#Telangana
Gangula kamalakar: బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు
వెనుకబడిన వర్గాల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు తీపికబురు కేసీఆర్ సర్కార్ అందిస్తుందన్నారు మంత్రి గంగుల.
Date : 26-07-2023 - 3:33 IST -
#Telangana
CM KCR: బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉచితంగా ఫీజు!
200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 25-07-2023 - 2:28 IST -
#Telangana
Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల సహా, పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్ళలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు.
Date : 23-07-2023 - 2:00 IST -
#Speed News
Hyderabad: భారీ వర్షంలో ఓయూ క్యాంపస్ స్టూడెంట్స్ రోడ్డుపై నిరసన
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లోని విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసనలు తెలుపుతున్నారు.
Date : 19-07-2023 - 3:10 IST -
#Telangana
Food Poisoning: ఎగ్ బిర్యానీ తిని 32 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఫుడ్ పాయిజన్‌తో 32 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు.
Date : 18-07-2023 - 2:28 IST -
#Speed News
IIT Hyderabad: ఫీజుల పెంపుపై మండిపడుతున్న హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు
హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫీజుల పెంపుపై అధికార యంత్రాంగం ఉదాసీనతకు వ్యతిరేకంగా హైదరాబాద్
Date : 06-07-2023 - 4:55 IST -
#Telangana
UAPA Telangana: ప్రజా సమస్యలపై ఉద్యమించిన 146 మందిపై ఎఫ్‌ఐఆర్
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విద్యార్థులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు సహా 146 మంది కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.
Date : 24-06-2023 - 5:10 IST -
#Speed News
Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం
పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది చనిపోయారు.
Date : 17-06-2023 - 11:27 IST -
#Special
School Buses: భద్రత లేని బస్సులు.. ప్రమాదంలో బడి పిల్లలు!
హైదరాబాద్ లో 75 శాతంపైగా బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.
Date : 12-06-2023 - 4:04 IST -
#India
Job With 10th : టెన్త్ పాసయ్యారా.. గవర్నమెంట్ జాబ్ మీకోసమే
టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళూ ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ (Job With 10th) కావచ్చు. స్టార్టింగ్ లోనే ప్రతినెలా 20వేల రూపాయలపైనే శాలరీని కూడా అందుకోవచ్చు. ఈ జాబ్ కావాలంటే వెంటనే మీరు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేయండి. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ వస్తుంది. గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల పరిధిలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్స్ ను ఈ […]
Date : 23-05-2023 - 3:08 IST -
#Trending
Brazilian Teacher: విద్యార్థులతో టీచరమ్మా సెక్సీ డాన్సులు.. చక్కర్లు కొడుతున్న వీడియోలు!
తాజాగా ఓ బ్రెజిల్ టీచర్ విద్యార్థులతో సెక్సీ డాన్సులు చేసి వార్తల్లోకి ఎక్కారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Date : 17-05-2023 - 1:23 IST -
#Speed News
Free English Course: ఆన్ లైన్ లో ఫ్రీ ఇంగ్లీష్ కోర్సులు.. వివరాలు ఇదిగో!
ఇంగ్లీష్ మాట్లాడటం కొంత వరకు వచ్చినా.. వందశాతం కరెక్టర్ గా మాట్లాడలేరు.
Date : 16-05-2023 - 11:48 IST