HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >32 Students Fall Ill Due To Food Poisoning In Pvt Junior College Warangal

Food Poisoning: ఎగ్ బిర్యానీ తిని 32 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఫుడ్‌ పాయిజన్‌తో 32 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు.

  • Author : Balu J Date : 18-07-2023 - 2:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Food Poisoning Imresizer
Food Poisoning Imresizer

32 Students ill: హన్మకొండ జిల్లా భట్టుపల్లిలోని ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న 32 మంది విద్యార్థినులు ఆదివారం రాత్రి ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఆహారంలో కలుషితమైందని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. హాస్టల్ మెస్‌లో రాత్రి భోజనానికి వడ్డించిన ఎగ్ బిర్యానీ తిన్న తర్వాత వారికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు రావడం వంటి లక్షణాలతో బాధపడ్డారు.

వీరిలో కొందరికి ఫుడ్‌ పాయిజన్‌ ​​లక్షణాలు కనిపించడంతో సోమవారం ఉదయం హన్మకొండ, వరంగల్‌లోని రెండు వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. 15 మంది అమ్మాయిల పరిస్థితి నిలకడగా ఉండడంతో చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, మరో 15 మందిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

కాగా, కడిపికొండ పీహెచ్‌సీకి చెందిన వైద్యబృందంతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు భట్టుపల్లిలోని ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Ap Politics: వేడెక్కుతున్న రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం జూనియర్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hospitalized
  • Sick
  • students
  • warangal

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • Unexpected shock for Sundar Pichai: Students protest at Stanford graduation ceremony.

    Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఊహించని షాక్‌..స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd