Steel Plates
-
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో చోరీకి గురైన మ్యాన్‌హోల్స్
మ్యాన్‌హోల్స్‌పై ఉన్న స్టీల్ ప్లేట్‌లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్‌పేట పరిధిలోని లీలానగర్‌లో దాదాపు 30 మ్యాన్‌హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Date : 26-02-2024 - 12:51 IST