Standard Credit Card
-
#Speed News
యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా..ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే?
మామూలుగా మనం క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల పేర్లు వింటూ ఉంటాం అలాగే తరచుగా వాటిని మనం ఉపయోగిస్తుంటాం. కానీ యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు అంటే చాలామందికి తెలియక పోగా అదేదో కొత్తరకం కార్డు అని అనుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డు కు అనుబంధంగా మరొక క్రెడిట్ కార్డ్ ను తీసుకుంటే దానిని యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అని అంటారు. అయితే ఈ కార్డుల విషయంలో చెల్లింపు బాధ్యత అనేది ప్రాథమిక కార్డు […]
Date : 21-06-2022 - 10:00 IST