Sri Ramanujar Temple
-
#Andhra Pradesh
Chandrababu : శ్రీ రామానుజార్ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు బుధువారం తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ (Sriperumbudur )లోని శ్రీరామానుజర్ దేవాలయాన్ని (Sri Ramanujar Temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం […]
Published Date - 11:42 AM, Wed - 13 December 23