Sri Rajarajeshwara Swamy Temple
-
#Telangana
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Date : 30-08-2024 - 2:45 IST -
#Telangana
PM Modi : వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)వేళ ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(Prime Minister Modi) తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ ఈరోజు(బుధవారం) కరీంనగర్ జిల్లాలోని వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధానిని వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆయనను ఆలయ అధికారులు, అర్చకులు […]
Date : 08-05-2024 - 11:16 IST