Spy Pigeon
-
#Speed News
Spy Pigeon : పావురం అరెస్ట్.. 8 నెలల తర్వాత విడుదల.. ఎందుకు ?
Spy Pigeon : చైనా కోసం గూఢచర్యం చేసేందుకు ఇండియాకు వచ్చిందనే అభియోగాలతో అరెస్టయిన పావురం ఎట్టకేలకు రిలీజ్ అయింది.
Date : 31-01-2024 - 6:32 IST -
#India
Spy Pigeon: మరో అనుమానాస్పద గూఢచారి పావురాన్ని పట్టుకున్న పోలీసులు
పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్‌పూర్‌లో అనుమానాస్పద ట్యాగ్‌తో మరో పావురం పట్టుబడింది.
Date : 16-03-2023 - 1:34 IST -
#India
Spy Pigeon: ఒడిశాలో గూఢచారి పావురం.. కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..!
ఒడిశా పోలీసులు జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ బీచ్ సమీపంలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) పట్టుకున్నారు. ఈ పావురం కాలికి కెమెరా, మైక్రోచిప్‌ని అమర్చారు. ఈ ప్రాంతంలో గూఢచర్యానికి ఈ పావురాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Date : 09-03-2023 - 12:35 IST