Sports News
-
#Sports
Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్
భారత బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కాపాడుకుంది. అయితే టీమిండియా ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమని కామెంట్స్ చేశాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
Date : 29-01-2025 - 3:45 IST -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.
Date : 29-01-2025 - 10:43 IST -
#Speed News
India vs England: మూడో టీ20లో భారత్ ఓటమి.. నిరాశపర్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్
ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ అర్ధశతకం సాధించాడు. లియామ్ లివింగ్స్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు.
Date : 28-01-2025 - 11:18 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్
టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు.
Date : 28-01-2025 - 5:21 IST -
#Sports
Sanju Samson: జోఫ్రా ఆర్చర్ కి చుక్కలు చూపించనున్న సంజూ
గతేడాది సంజు టి20 కెరీర్ అద్భుతంగా సాగింది. గతేడాది నాలుగు టి20 అంతర్జాతీయా సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి.
Date : 28-01-2025 - 5:17 IST -
#Sports
AB De Villiers: ఏబీ డివిలియర్స్ ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలోకి ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. డివిలియర్స్ 191 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు.
Date : 28-01-2025 - 3:49 IST -
#Sports
Jasprit Bumrah: ఐసీసీ అవార్డుల్లో భారత్ హవా.. మేటి టెస్ట్ క్రికెటర్ గా బుమ్రా!
గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు.
Date : 28-01-2025 - 3:04 IST -
#Speed News
Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచరీ!
భద్రాచలం (తెలంగాణ)కు చెందిన త్రిష గొంగడి మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించింది.
Date : 28-01-2025 - 2:26 IST -
#Sports
Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి
ఈ అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. వారిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్ గా నిలిచింది.
Date : 28-01-2025 - 2:11 IST -
#Sports
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
ఎందుకంటే ఆన్లైన్లో ప్రసారం చేయబడే లిస్ట్‌లో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రసారం కోసం ప్రతి రౌండ్లో మూడు మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది.
Date : 28-01-2025 - 11:36 IST -
#Sports
Kuldeep Yadav: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
కుల్దీప్ చివరిసారిగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇందులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ మధ్యలో కుల్దీప్ ఎన్‌సిఎకు వెళ్లాడు.
Date : 28-01-2025 - 10:01 IST -
#Sports
Brydon Carse: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై కన్నేసిన కావ్య పాప
బ్రైడెన్ కార్స్ ను హైదరాబాద్ జట్టు కోటి రూపాయలకు దక్కించుకుంది. కాగా బ్రైడెన్ కార్స్ ఆల్ రౌండర్ గా టీమిండియాపై సత్తా చాటుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బ్రేడెన్ కార్సేను జట్టులోకి తీసుకున్నారు.
Date : 27-01-2025 - 3:00 IST -
#Sports
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్!
సిన్నర్ మొదటి మ్యాచ్‌లో 7(7)-6(2),7(7)-6(5), 6-1 తేడాతో గెలిచాడు. 2 మ్యాచ్‌లు టై బ్రేకర్‌కు చేరుకున్నాయి. ఆ తర్వాత అతను రౌండ్-2 మ్యాచ్‌లో 4-6, 6-4, 6-1, 6-3 తేడాతో గెలిచాడు.
Date : 26-01-2025 - 6:00 IST -
#Sports
Tilak Varma World Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన తిలక్ వర్మ!
చెపాక్ మైదానంలో తిలక్ బ్యాట్‌తో చేసిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. భారత జట్టు వరుసగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పుడు తిలక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
Date : 26-01-2025 - 12:25 IST -
#Sports
Tilak Varma: విరాట్‌ను గుర్తుచేసిన తిలక్ వర్మ విక్టరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఇంగ్లండ్‌ను 165 పరుగులకే పరిమితం చేయడంలో భారత స్పిన్నర్లు విజయం సాధించారు. తొమ్మిది వికెట్లలో ఏడు వికెట్లు పడగొట్టారు. అయితే లక్ష్యాన్ని చేధించే సమయంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించారు అభిమానులు. కానీ అది జరగలేదు.
Date : 26-01-2025 - 11:51 IST