Sports News
-
#Sports
Steve Smith Net Worth: స్టీవ్ స్మిత్ సంపాదన ఎంతో తెలుసా.. దాదాపు రూ. 250 కోట్లు?
2025 సంవత్సరం నాటికి స్టీవ్ స్మిత్ నికర విలువ సుమారు $30 మిలియన్లు (సుమారు రూ. 250 కోట్లు)గా అంచనా వేశారు. అతని ప్రధాన ఆదాయ వనరులు క్రికెట్ కాంట్రాక్టులు, IPL నుండి ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు.
Date : 05-03-2025 - 3:29 IST -
#Sports
Kohli ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నయా ర్యాంక్‌లో విరాట్ కోహ్లీ!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. అందులో అతను పాకిస్తాన్‌పై సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సాధించాడు.
Date : 05-03-2025 - 2:20 IST -
#Sports
Steve Smith: స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్!
స్మిత్ 170 ODI మ్యాచ్‌లలో 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 164 పరుగులు.
Date : 05-03-2025 - 1:59 IST -
#Sports
SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ గాయపడ్డాడు.
Date : 05-03-2025 - 11:36 IST -
#Sports
Virat Kohli Record: బ్యాటింగ్ చేయకుండానే రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ నుంచి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో రాహుల్ ద్రవిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టాడు.
Date : 04-03-2025 - 10:29 IST -
#Sports
India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్.. మరోసారి రాణించిన కోహ్లీ!
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాథ్యూ షార్ట్ స్థానంలో ఆడుతున్న కూపర్ కొన్నోలీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
Date : 04-03-2025 - 10:19 IST -
#Sports
Australia: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ప్రారంభ వికెట్లు తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతలు స్వీకరించాడు. అతను 73 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. 96 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1 సిక్స్, 4 ఫోర్లు బాదాడు.
Date : 04-03-2025 - 7:12 IST -
#Sports
Rohit- Kohli Angry: కుల్దీప్ యాదవ్‌పై కోహ్లి-రోహిత్ ఆగ్రహం.. వీడియో వైరల్
కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వైపు షాట్ ఆడాడు. బౌండరీపై నిలబడిన విరాట్ కోహ్లి విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి బంతిపైకి దూసుకెళ్లి వేగంగా బంతిని కుల్దీప్ వైపు విసిరాడు.
Date : 04-03-2025 - 5:53 IST -
#Sports
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారో తెలుసా?
ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్ సెమీఫైనల్ ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
Date : 04-03-2025 - 4:00 IST -
#Sports
Champions Trophy: ఆసీస్‌తో టీమిండియా సెమీ ఫైనల్.. మరో చెత్త రికార్డు నమోదు చేసిన భారత్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు.
Date : 04-03-2025 - 3:28 IST -
#Sports
India vs New Zealand: టీమిండియా ఘన విజయం.. సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ!
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత తొలుత ఆడిన భారత జట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 02-03-2025 - 10:02 IST -
#Sports
Rohit Sharma: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్ పేరిట చెత్త రికార్డు!
సెమీస్‌లో ఏ జట్లు తలపడతాయో ఈ మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంది. న్యూజిలాండ్ తమ ప్రచారాన్ని ఆతిథ్య పాకిస్థాన్‌పై విజయంతో ప్రారంభించి, ఆపై బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.
Date : 02-03-2025 - 3:47 IST -
#Sports
India vs New Zealand: న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల పగ తీర్చుకోవాలని చూస్తోన్న టీమ్ ఇండియా!
న్యూజిలాండ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ వారు 2000లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించారు.
Date : 02-03-2025 - 2:32 IST -
#Sports
Virat Kohli: న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్.. ఏకంగా 7 రికార్డులపై కోహ్లీ కన్ను!
దుబాయ్‌లో మరో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు.
Date : 01-03-2025 - 11:42 IST -
#Sports
South Africa vs England: ఇంగ్లండ్ చిత్తు.. చిత్తు.. సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా!
పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో, టైటిల్ పోటీలో ఉన్న ఇంగ్లండ్ ఘోర అవమానంతో తమ దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది.
Date : 01-03-2025 - 11:33 IST