Special Investigation Team
-
#Andhra Pradesh
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించగా, మరో 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు.
Date : 26-08-2025 - 4:16 IST -
#Telangana
Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు
సిట్ ఆధికారులు తాజాగా ప్రాథమికంగా సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్‌లో నుండి బయటపడిన కొన్ని ఆడియో రికార్డింగులు దర్యాప్తును మరింత ఉత్కంఠతో నింపుతున్నాయి.
Date : 28-06-2025 - 12:06 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
గత రెండు రోజులుగా అధికారులు అతనిని ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సిట్ అధికారులు అప్పన్నతో పాటు టీటీపీకి చెందిన మరో ఆరుగురు ఉద్యోగులను విచారిస్తున్నారు. వీరంతా కల్తీ నెయ్యి సరఫరా, దాని వినియోగానికి సంబంధించిన పలు అనుమానాస్పద విషయాల్లో ప్రమేయం ఉన్నట్లు శంకిస్తున్నారు.
Date : 04-06-2025 - 1:55 IST -
#Andhra Pradesh
AP Liquor scam Case : ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
AP Liquor scam Case : ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారు. వీరిద్దరూ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా నమోదు కాగా, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Date : 16-05-2025 - 9:37 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Date : 09-05-2025 - 3:38 IST -
#Speed News
Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధించేందుకు సిట్ ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
వీటి నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
Date : 26-03-2025 - 3:41 IST -
#Speed News
Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక...
Date : 22-11-2022 - 10:59 IST