Special Darsanam Tickets
-
#Andhra Pradesh
TTD : రేపు సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. […]
Date : 06-07-2022 - 8:30 IST -
#Speed News
TTD: శ్రీవారి భక్తలు త్వరపడండి.. ఈరోజు నుంచే స్పెషల్ దర్శనం టికెట్లు..!
శ్రీవారి భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ క్రమంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను భక్తుల కోసం ఈరోజు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. మార్చి 21న, మే నెలకు, మార్చి22న జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మూడు నెలలకు సంబంధించి 25 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించిదని సమాచారం. ఈ నేపధ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు […]
Date : 21-03-2022 - 8:56 IST