Speaker Chamber
-
#Telangana
KCR : ఎమ్మెల్యే గా ప్రమాణం చేసిన కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ (Speaker Chamber) లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసన సభ్యుడిగా కేసీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రమాదవశాత్తు జారిపడడంతో తుంటి ఎముకకు గాయం అయ్యింది. దీంతో ఆపరేషన్ చేసారు. We’re now […]
Published Date - 01:55 PM, Thu - 1 February 24