Spam Messages
-
#Technology
Spam Messages : మీ మెయిల్ ఐడీ స్పామ్ మెసెజెస్‌తో నిండిపోయిందా? శుభవార్త చెప్పిన గూగుల్
Spam Messages : మీ మెయిల్ ఐడీ స్పామ్ మెసేజ్‌లతో నిండిపోయిందా? ఈ సమస్యను పరిష్కరించడానికి, యూజర్‌లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి, గూగుల్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
Published Date - 11:12 PM, Wed - 23 July 25 -
#Technology
Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ తో విసిగిపోయారా.. ఈ యాప్ తో ఇకమీదట వాటికీ చెక్ పెట్టండి!
మొబైల్ ఫోన్ వినియోగదారులు విసిగిపోతున్న స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర టెలీకాం శాఖ సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది.
Published Date - 02:00 PM, Fri - 24 January 25 -
#India
AI Spam Detection : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా ఏఐ ఫీచర్
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై చర్యలు తీసుకుంటున్న తొలి టెలికాం నెట్‌వర్క్ తమదే అని ఎయిర్ టెల్(AI Spam Detection) వెల్లడించింది.
Published Date - 03:31 PM, Wed - 25 September 24 -
#Business
Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఏకమవుతున్న టెల్కోలు
ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ నుంచి టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలు(Spam Calls) అందాయి.
Published Date - 05:07 PM, Thu - 12 September 24 -
#Technology
Twitter Message Limit : ట్విట్టర్ లో డైరెక్ట్ మెసేజ్ లకు లిమిట్.. సాధారణ యూజర్స్ కు బ్యాడ్ న్యూస్
Twitter Message Limit : ట్విట్టర్ త్వరలో మరో కీలక మార్పును తీసుకురాబోతోంది. వేరిఫైడ్ కాని (అన్ వేరిఫైడ్) ట్విట్టర్ అకౌంట్స్ ... అదేనండి సాధారణ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి పంపే డైరెక్ట్ మెసేజ్ ల లిమిట్ ను తగ్గించనుంది.
Published Date - 11:37 AM, Sat - 22 July 23 -
#Technology
WhatsApp: వాట్సప్‌కు ఈ నెంబర్ల ద్వారా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే బీ అలర్ట్
మన ఫోన్‌కు రోజూ స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఈ స్పామ్ కాల్స్ వల్ల చిరాకు అనిపిస్తూ ఉంటుంది.
Published Date - 09:33 PM, Mon - 8 May 23