Space Technology
-
#India
ఇస్రో బాహుబలి ఘన విజయం..అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్ 6’ (BlueBird 6) ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. […]
Date : 24-12-2025 - 10:25 IST -
#Telangana
ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు.. ఇస్రో ఖాతాలో మరో ఘనత
ISRO : ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతమైంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Date : 05-01-2025 - 11:49 IST -
#Speed News
New Year Celebrations : అర్థరాత్రి వరకు అందుబాటులో మద్యం.. మధ్య మార్గంలో డ్రైంకెన్ డ్రైవ్‌లు తధ్యం.. జర భద్రం..!
New Year Celebrations :అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
Date : 31-12-2024 - 9:55 IST -
#Andhra Pradesh
ISRO : పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ISRO : ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
Date : 31-12-2024 - 9:38 IST -
#Life Style
Discovery Lookback 2024 : 2024లో గ్రహాంతర జీవుల కోసం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు..!
Discovery Lookback 2024 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది.
Date : 23-12-2024 - 2:14 IST -
#India
NASA : రెడ్ ప్లానెట్‌పై ఇంజిన్యూటి హెలికాప్టర్ ప్రయాణం ముగిసింది
NASA : ఈ ఏడాది జనవరిలో తన చివరి విమానయానం నుండి రెడ్ ప్లానెట్‌లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏజెన్సీ యొక్క ఇంజిన్యూటి మార్స్ హెలికాప్టర్‌పై నాసా ఇంజనీర్లు పరిశోధనలు పూర్తి చేశారు.
Date : 12-12-2024 - 11:10 IST -
#Andhra Pradesh
PSLV C-59: రేపు శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంట్‌డౌన్
PSLV C-59: ఇస్రో బుధవారం ప్రోబా-3 అనే మిషన్‌ను ప్రయోగించనుంది. ఇది సాయంత్రం 4:08 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది. అయితే.. నేడు మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
Date : 03-12-2024 - 10:51 IST -
#India
ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4
ISRO Chief Somnath : రాబోయే కొన్ని ముఖ్యమైన అంతరిక్ష మిషన్‌ల తేదీలను ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ 2026లో ప్రారంభం కానుంది. చంద్రుని నుంచి నమూనాలను తిరిగి తీసుకురావడానికి చంద్రయాన్-4 మిషన్ 2028లో జరగనుంది. భారతదేశం-అమెరికా సంయుక్త NISAR మిషన్ కూడా వచ్చే ఏడాది జరగబోతుందని ఆయన తెలిపారు.
Date : 27-10-2024 - 9:50 IST