Sonia Gandhi Vs PM Modi
-
#India
Sonia Gandhi Vs PM Modi : ప్రధానికి సోనియాగాంధీ ప్రశ్నాస్త్రాలు.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పై నిలదీత
Sonia Gandhi Vs PM Modi : ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ పై ప్రశ్నలు సంధిస్తూ, సందేహాలు లేవనెత్తుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లేఖ రాశారు.
Published Date - 02:39 PM, Wed - 6 September 23