Soldiers
-
#India
PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడిచేశామని పాకిస్తాన్ సైన్యం(PM Modi) తప్పుడు ప్రచారం చేసింది.
Published Date - 12:55 PM, Tue - 13 May 25 -
#Speed News
Jihadi Attack : బుర్కినా ఫాసోలో ఫ్రాన్స్ వర్సెస్ రష్యా.. ఉగ్రదాడిలో 130 మంది మృతి
దీనివల్ల ముందుగా ఎక్కడ దాడి చేయాలనే దానిపై బుర్కినా ఫాసో(Jihadi Attack) వాయుసేన క్లారిటీకి రాలేకపోయింది.
Published Date - 10:36 AM, Tue - 13 May 25 -
#Speed News
Plane crash : సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.
Published Date - 04:12 PM, Wed - 26 February 25 -
#India
Soldiers : మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published Date - 05:56 PM, Wed - 18 December 24 -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 12:59 PM, Fri - 22 November 24 -
#India
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Published Date - 01:17 PM, Sat - 16 November 24 -
#India
Diwali : జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు
Diwali : దేశప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్ర దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మాత, శ్రీ గణేషుని అనుగ్రహంతో ఆశీర్వదించబడాలని రాసుకొచ్చారు.
Published Date - 03:17 PM, Thu - 31 October 24 -
#Speed News
Gopalganj Accident: బీహార్‌లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది
Published Date - 01:50 PM, Sun - 28 April 24 -
#Speed News
Siachen: సియాచిన్ అగ్నిప్రమాదంలో ఆర్మీ అధికారి మృతి
సియాచిన్ హిమానీనదంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఆర్మీ అధికారి మృతి చెందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
Published Date - 07:57 PM, Wed - 19 July 23 -
#Speed News
Rajouri encounter: జమ్మూలో ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కంది ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించారు.
Published Date - 05:21 PM, Fri - 5 May 23 -
#India
India Marcos Army: ఇండియా మార్కోస్ ఆర్మీ గురించి తెలుసుకోండి.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, బోస్ భారతదేశానికి స్వాతంత్ర్యం పొందే అవకాశాన్ని చూశాడు.
Published Date - 10:00 AM, Wed - 22 February 23