Smart Metres
-
#Andhra Pradesh
Smart Meters : మోటార్లకు మీటర్లపై రూ. 29వేల కోట్ల కుంభకోణం రచ్చ
స్మార్ట్ మీటర్ల రూపంలో (Smart Meters )భారీ స్కామ్ కు ఏపీలో తెరలేచింది. ఆ విషయాన్ని తెలియచేస్తూ విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి.
Date : 25-05-2023 - 2:21 IST -
#Andhra Pradesh
Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!
అనుమానం పెనుభూతంగా మారుతుందని పెద్దల సామెత. ఆ విషయం తెలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని పక్కన పడేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి తొందరపడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేయాలని ఆయన ఆదేశించడం గమనార్హం.
Date : 17-11-2022 - 2:53 IST -
#Andhra Pradesh
Smart meters issue : జగన్ `స్మార్ట్` సాహసం, ఎమ్మెల్యేలకు `మీటర్ల` షాక్ !
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
Date : 26-10-2022 - 2:59 IST -
#Andhra Pradesh
TRS Vs Jagan : జగన్ పై టీఆర్ఎస్ `స్మార్ట్` ప్లే !
ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడానికి ఓటర్ల మనసును తాకే ఒక్క అంశం చాలు.
Date : 01-10-2022 - 12:30 IST -
#Andhra Pradesh
AP Power: ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ షాక్
ఏపీలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. మరో రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా స్మార్ట్ మీటర్ల ప్రయోగం జగన్ సర్కార్ చేయబోతోంది.
Date : 07-02-2022 - 9:45 IST