Skyrocket
-
#Telangana
Chicken Price Hike : చికెన్, గుడ్ల ధరలు పైపైకి.. ఎందుకంటే ?
చికెన్ ధర పైపైకి పోతోంది. గత వారం రోజుల వ్యవధిలోనే కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.20 నుంచి రూ.30 దాకా పెరిగి(Chicken Price Hike) రూ.230కి చేరింది.
Date : 19-05-2023 - 12:41 IST