Skoch Group
-
#Andhra Pradesh
Skoch Group Governance Report Card: జగన్ నెంబర్-1 సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2021వ సంవత్సరానికి జగన్ సర్కార్ ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా స్కాచ్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా రెండు పర్యాయాలు నెంబర్ వన్ ర్యాంక్‌ను సాధించలేదు. […]
Published Date - 02:45 PM, Wed - 9 March 22