Sivasena
-
#India
Punjab: శివసేన నేత దారుణ హత్య..!!
పంజాబ్ లో శివసేన నేతను దారుణంగా కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన అమ్రుత్ సర్ లోని ప్రార్థనమందిరంలోపల జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గోపాల్ మందిర్ ఆలయ ప్రాంగణం దగ్గర చెత్తకుప్పలో విగ్రహాలు కనిపించాయి. దీనిపై శివసేన నాయకులు ఆందోళనకు దిగారు. ఇంతలో గుంపులో నుంచి ఓ దుండగుడు వచ్చి సుధీర్ సూరిని కాల్చాడు. వెంటనే సూరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర […]
Date : 04-11-2022 - 10:04 IST -
#India
ED Custody: ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్
పాత్రాచాల్ భూకుంభకోణంలో అరెస్ట్ అయిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ముంబై
Date : 01-08-2022 - 7:15 IST -
#India
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో బస చేసిన ఏక్‌నాథ్ షిండే తో పాటు 33 మంది […]
Date : 22-06-2022 - 10:40 IST -
#India
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్‌నాథ్ షిండే మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. తర్వాత తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. […]
Date : 22-06-2022 - 9:05 IST