HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Sitaram-yechury News

Sitaram Yechury

  • Sitaram Yechury Cm Revanth Reddy

    #Speed News

    Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్

    దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.

    Published Date - 02:26 PM, Sat - 21 September 24
  • Sitaram Yechury Cpm Ktr

    #Speed News

    Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్

    ఇవాళ ఉదయం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మ‌ర‌ణ స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు.

    Published Date - 01:42 PM, Sat - 21 September 24
  • Sitaram Yechury Chiranjeevi

    #Cinema

    Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం ఫై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

    Chiranjeevi - Sitaram : ''ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు, సీపీఐ (ఎం) అగ్రనేత శ్రీ సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

    Published Date - 01:39 PM, Fri - 13 September 24
  • Cpi M General Secretary

    #India

    CPI-M General Secretary: ఏచూరి మరణాంతరం సీపీఐ-ఎం కీలక సమావేశం

    CPI-M General Secretary: సీతారాం ఏచూరి మృతి చెందడంతో సీపీఐ-ఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనుంది. కేరళ రాష్ట్రము నుంచి ఈ పదవిని ఎవరో ఒకరు చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ పార్టీ కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. అయితే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక కీలకం కానుంది.

    Published Date - 01:03 PM, Fri - 13 September 24
  • Sitaram Yechury

    #India

    Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..

    Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.

    Published Date - 10:41 AM, Fri - 13 September 24
  • Pm Modi Mourns Sitaram Yech

    #India

    PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం

    PM Modi mourns Sitaram Yechury death : ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్గా తనదైన ముద్ర వేశారన్నారు.

    Published Date - 07:40 PM, Thu - 12 September 24
  • Rahul Gandhi shocked by Yechury death

    #India

    Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ

    Rahul Gandhi shocked by Yechury death: ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత 'ఐడియా ఆఫ్ ఇండియా'కు రక్షకుడిగా పేర్కొన్నారు.

    Published Date - 06:57 PM, Thu - 12 September 24
  • Yechuri Likes Old Songs

    #Trending

    Sitaram Yechury : ఏచూరికి పాత పాటలంటే ఎంతో ఇష్టం..

    Sitaram Yechury : సీతారాం ఏచూరికి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు.

    Published Date - 05:57 PM, Thu - 12 September 24
  • Cm Revanth Kcr Condolences

    #Telangana

    Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం పై రేవంత్..కేసీఆర్ సంతాపం

    Sitaram Yechury Died : సీతారం ఏచూరి మరణ వార్త ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. సీతారం తో ఉన్న అనుబంధాన్ని ఆయన చేసిన కృషి పట్ల రాజకీయ నేతలంతా స్పందిస్తూ..ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

    Published Date - 05:20 PM, Thu - 12 September 24
  • Sitaram Yechury Died

    #India

    Sitaram Yechury : సీతారాం ఏచూరి కన్నుమూత

    Sitaram Yechury : కొన్నాళ్లుగా ఆయ‌న శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధపడుతూ.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమమం అయ్యి..గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

    Published Date - 04:29 PM, Thu - 12 September 24
  • Sitaram Yechury Condition Critical

    #India

    Sitaram Yechury Condition Critical : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం

    సీతారాం ఏచూరి(Sitaram Yechury Condition Critical) త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నట్లు సీపీఎం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

    Published Date - 01:51 PM, Tue - 10 September 24
  • Sitaram Yechury health condition is very serious

    #Telangana

    CPM Leader : అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి..!

    CPM Leader : ఏచూరి (Seetharam Yechuri) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆయన చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

    Published Date - 01:38 PM, Fri - 6 September 24
  • Sitaram Yechury Condition Critical

    #Telangana

    TS Polls 2023 : కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే బాగుండేదే – సీతారాం ఏచూరి

    మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణలో కాంగ్రెస్‌ (Congress) గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పారు

    Published Date - 12:58 PM, Sat - 25 November 23

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd