Sister Passes Away
-
#Sports
Shahid Afridi’s Sister Passes Away : పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం
పాకిస్తాన్ (Pakistan) మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) ఇంట్లో విషాదం నెలకొంది. అఫ్రిదీ చెల్లి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. ఆస్పత్రిలో (Karachi) చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రి ట్వీట్ చేశాడు అఫ్రిది. ఇంతలోనే చనిపోయిన వార్త వినాల్సి వస్తుందని అతడు ఊహించి ఉండడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు […]
Date : 17-10-2023 - 3:47 IST