Singur Dam
-
#Telangana
KTR : ప్రమాద ఘంటికలు మోగుతున్న సింగూరు డ్యామ్ : కేటీఆర్ తీవ్ర ఆందోళన
జూరాలకు ముప్పు, మంజీరాకు ప్రమాదం ఇప్పుడు సింగూరుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతీరోజూ ఒక ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 14-08-2025 - 1:27 IST