Single-use Plastic
-
#Andhra Pradesh
Single Use Plastic : నేటి నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం
Single Use Plastic : ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, ప్లేట్ల వాడకంపై నిషేధాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఆదేశాల మేరకు చేపట్టారు
Published Date - 08:14 AM, Fri - 15 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:46 PM, Tue - 17 June 25