Singireddy
-
#Speed News
Singireddy: రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా.. కాంగ్రెస్ పై సింగిరెడ్డి ఫైర్
Singireddy: రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా ! అని ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆయన అన్నారు. ‘‘రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి. ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి […]
Date : 14-06-2024 - 9:27 IST -
#Speed News
Singireddy: బీఆర్ఎస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
Singireddy: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిందని, జూన్ 2 రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో గెలిచిందని, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి […]
Date : 02-06-2024 - 4:04 IST -
#Telangana
Singireddy: దేశమా వర్ధిల్లు.. ప్రధాని మోడీపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్!
Singireddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీపై మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ (జననం 1879 మార్చి 14 – మరణం1955 ఏప్రిల్ 18 ) ఒక సంధర్భంలో మహాత్మాగాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన్నేండ్ల తర్వాత భావితరాలు .. ఈ నేల మీద రక్తమాంసాలు కలిగిన మహాత్మాగాంధీ లాంటి ఒక మనిషి […]
Date : 31-05-2024 - 9:26 IST -
#Telangana
BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామని ఆయన అన్నారు. తెలంగాణలో […]
Date : 20-03-2024 - 6:48 IST -
#Telangana
Singireddy: రేవంత్.. కేసీఆర్ కు మించి పనులు చేసి గొప్ప వ్యక్తి అనిపించుకో!
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరు, ప్రభుత్వ పథకాల అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్ని సార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు? అని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా .. కొడంగల్ లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రేవంత్ పనులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ […]
Date : 22-02-2024 - 7:10 IST