Singareni Insurance Scheme
-
#Telangana
Singareni Insurance Scheme : సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు
సింగరేణి కార్మికులకు (SCCL employees) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపి కబురు అందించింది. సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని (Rs 1 crore Accident Insurance Scheme) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ […]
Published Date - 10:00 PM, Mon - 26 February 24