Sidharth Luthra
-
#Andhra Pradesh
Viveka Murder : వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ అతడిదే – లాయర్ సిద్ధార్థ్ లూథ్రా
Viveka Murder : సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు ఈ కేసులో అసలు సూత్రధారి అవినాష్ రెడ్డి అని వాదించారు. అవినాష్ రెడ్డి సహా ప్రధాన నిందితుల బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు
Date : 19-08-2025 - 12:44 IST -
#Andhra Pradesh
Sidharth Luthra Tweet: ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది..” అంటూ సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ ..
చంద్రబాబు కేసులో మాత్రం సిద్దార్థ్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. చంద్రబాబు ఫై పలు కేసులు నమోదు చేసిన వైసీపీ సర్కార్..ఆ కేసుల నుండి చంద్రబాబు ను బయటకు కాదు కదా..కనీసం బెయిల్ కూడా తీసుకరాలేకపోతున్నాడు
Date : 22-09-2023 - 6:49 IST -
#Andhra Pradesh
Sidharth Luthra Tweet : ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అంటూ సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్..
'అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది' (Sidharth Luthra)
Date : 13-09-2023 - 4:19 IST -
#Andhra Pradesh
Chandrababu Arrest Effect : అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ పొడిగింపు
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు
Date : 11-09-2023 - 5:25 IST -
#Andhra Pradesh
Chandrababu Case : ఏసీబీ కోర్ట్ లో ముగిసిన వాదనలు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వినిపించిన వాదనలు చూస్తే..
Date : 10-09-2023 - 3:11 IST -
#Andhra Pradesh
Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి.. కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు..!
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ (Remand Report)పై వాదనలకు జడ్జి అవకాశం కల్పించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లోద్రా వాదనలు వినిపిస్తున్నారు.
Date : 10-09-2023 - 8:59 IST