Shukra Moudyami
-
#Devotional
Pelli Muhurtham : నవంబర్ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మూఢమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, ఒకవేళ మూఢమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి నెలలో మూఢమి ఏర్పడింది. అలాగే.. నవంబర్ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మౌడ్యమి అంటే ఏమిటి? ఈ మౌడ్యమి ఉన్న రోజులు ఏం చేయకూడదు? ఏ కార్యాలు చేయొచ్చు? వంటి విషయాలను తెలుసుకుందాం.. […]
Published Date - 11:56 AM, Mon - 24 November 25