Shia Mosque
-
#World
Khamenei : షియా మసీదుపై దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి…దేశప్రజలంతా ఏకం కావాలని విజ్ఞప్తి..!!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఇరాన్ లో షియా మసీదుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దేశ భద్రతతో ఆడుకునే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రకటించారు. దాడి చేసిన వారికి కచ్చితంగా శిక్షపడుతుందని స్థానిక మీడియాతో తెలిపారు. ఇదే దేశ శత్రువుల కుట్రగా పేర్కొంటూ ప్రజలంతా ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. కాగా బుధవారం షిరాజ్ నగరంలోని షా చిరాగ్ మసీదుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15మంది పౌరులు […]
Date : 27-10-2022 - 7:31 IST