SHE Teams
-
#Speed News
Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత
Hyderabad: యువతులు, మహిళలను వేధిస్తున్న 79 మంది పెద్దలు, 43 మంది మైనర్లు సహా 122 మందిని రాచకొండ షీ టీమ్‌లు పట్టుకున్నాయి. రాచకొండ మహిళా సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు 148 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో ఫోన్ ద్వారా వేధించిన కేసులు 14, సోషల్ మీడియా యాప్స్ ద్వారా 36, డైరెక్ట్ వేధింపులు 98 కేసులు ఉన్నాయి.వీటిలో 14 క్రిమినల్ […]
Date : 16-04-2024 - 10:10 IST -
#Speed News
She Teams: ఈవ్ టీజర్స్ పై షీ టీమ్స్ నిఘా.. అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకే
She Teams: బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసుుల…రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఓ కంట కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులను చూస్తే వారు ఒక్కసారిగా పారిపోయే ప్రమాదముందని గ్రహించిన వారు..చాటుగా వారు చేసే అసభ్య ప్రవర్తనను రికార్డు చేయిస్తున్నారు. ఆ తర్వాత వివరాలు కనుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన […]
Date : 26-02-2024 - 11:02 IST -
#Speed News
Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తే అంతే: షీ టీమ్స్
హైదరాబాద్ నగరం దినదినాన అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుంది.దీంతో నగరం ఫారెన్ కల్చర్ పెరుగుతుంది. పార్క్స్, కొన్ని బహిరంగ ప్రదేశాలు లవర్స్ కి అడ్డాగా మారుతున్నాయి
Date : 24-02-2024 - 11:19 IST -
#Speed News
Rachakonda CP: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు- రాచకొండ సిపి సుధీర్ బాబు
Rachakonda CP: బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని […]
Date : 07-02-2024 - 9:13 IST -
#Telangana
She Teams : మహిళలను వేధిస్తూ షీటీమ్స్‌కి పట్టుబడ్డ 66 మంది యవకులు
మహిళలను వేధిస్తూ 66 మంది యువకులు షీటీమ్స్‌కి పట్టుబడ్డారు వీరిలో 32 మంది మైనర్‌లు ఉన్నారు.
Date : 01-11-2023 - 3:20 IST -
#Telangana
SHE Team: షీ టీమ్స్ నిఘా.. 488 మంది పోకిరీల పట్టివేత!
హైదరాబాద్ షీ టీమ్ మహిళలను వేధిస్తున్న 488 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Date : 06-10-2023 - 12:00 IST -
#Telangana
Hyderabad: ఖైరతాబాద్ గణేష్ వద్ద మహిళలను వేధించిన 55 మంది పోకిరీలు అరెస్ట్
ఖైరతాబాద్ గణేష్ వద్ద రోజుకి వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు. ఇందులో మహిళా భక్తులు కూడా ఉంటారు. అయితే గుంపులో మహిళలను కొందరు పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు
Date : 21-09-2023 - 9:15 IST