Sharwanand 36th Movie Director
-
#Cinema
Sharwanand 36 Movie : ఆర్భాటాలు లేకుండా శర్వా కొత్త మూవీ ప్రారంభం..
చిన్న హీరో ఐన , పెద్ద హీరో చిత్రమైన ఓపెనింగ్ కార్యక్రమాలు కాస్త హడావిడిగా చేసి వార్తల్లో నిలిచేలా చేస్తారు..కానీ యంగ్’ హీరో శర్వానంద్ (Sharwanand) 36 వ చిత్రాన్ని మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభించారు. గత కొంతకాలంగా శర్వా ఖాతాలో హిట్ అనేది లేదు..ఎన్ని కథలు మార్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగుందని అనడం లేదు. దీంతో ఆయన నుండి ఏ సినిమా వస్తుందో..ఏ సినిమా పోతుందో కూడా తెలియకుండా అయిపోయింది. ఈ క్రమంలో గత […]
Published Date - 04:06 PM, Wed - 14 February 24