HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharwanand 36 Movie Opening

Sharwanand 36 Movie : ఆర్భాటాలు లేకుండా శర్వా కొత్త మూవీ ప్రారంభం..

  • Author : Sudheer Date : 14-02-2024 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharwanand 36th Movie
Sharwanand 36th Movie

చిన్న హీరో ఐన , పెద్ద హీరో చిత్రమైన ఓపెనింగ్ కార్యక్రమాలు కాస్త హడావిడిగా చేసి వార్తల్లో నిలిచేలా చేస్తారు..కానీ యంగ్’ హీరో శర్వానంద్ (Sharwanand) 36 వ చిత్రాన్ని మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభించారు. గత కొంతకాలంగా శర్వా ఖాతాలో హిట్ అనేది లేదు..ఎన్ని కథలు మార్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగుందని అనడం లేదు. దీంతో ఆయన నుండి ఏ సినిమా వస్తుందో..ఏ సినిమా పోతుందో కూడా తెలియకుండా అయిపోయింది. ఈ క్రమంలో గత ఏడాది శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో తన 36వ సినిమాని చేయబోతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమాలో మాళవిక నాయర్ (Malvika Nair) హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ (UV Creations) నిర్మించబోతోంది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఎటువంటి హడావుడి లేకుండా సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు పూర్తి చేసారు. అంతే కాదు షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చి నుంచి మొదటి వారం వరకు ఈ మూవీ మొదటి షెడ్యూల్ జరుగుతుందని మేకర్స్ చెపుతున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ తో పాటు సంయుక్త మీనన్, సాక్షి వైద్య కూడా నటించబోతున్నారని వినికిడి. మరి ఈ చిత్రమైన శర్వా కు హిట్ ఇస్తుందేమో చూడాలి.

Read Also : bjp : బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నియామకం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sharwanand
  • Sharwanand 36th movie director
  • uv creations

Related News

    Latest News

    • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

    • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

    • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

    • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

    • ‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd