Share Market Today
-
#Business
సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!
Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగిరిలోని ఈ-కామర్స్ […]
Date : 17-12-2025 - 11:10 IST -
#Business
SBI : ఎస్బీఐ ఆల్ టైమ్ హైకి షేర్ ధర.. రూ. 4 లక్షలొచ్చాయ్.!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 6 రోజుల లాభాల తర్వాత కిందటి సెషన్‌లో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. ఆరంభంలో మంచి లాభాల్లోనే ఉన్నా.. ఇప్పుడు కాస్త ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు జీవన కాల గరిష్టాల్ని తాకింది. దీంతో ఇన్వెస్టర్లు ఏడాది వ్యవధిలో మంచి లాభాల్ని అందుకున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సూచీల వరుసగా […]
Date : 19-11-2025 - 12:47 IST -
#Speed News
Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 205.06 పాయింట్లు లేదా 0.24 శాతం పతనంతో 70,165.49 వద్ద ప్రారంభమైంది.
Date : 24-01-2024 - 10:09 IST -
#Speed News
Share Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ల (Share Market)కు ఈ వారం అంతగా కలిసి రాలేదు. ఉదయం 9.20 గంటలకు బిఎస్‌ఇ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 65 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 66,295.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ 50 షేర్ల నిఫ్టీ 30 పాయింట్ల స్వల్ప లాభంతో 19,770 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
Date : 22-09-2023 - 9:59 IST