Shani Dev
-
#Devotional
Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి!
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం వ్రతాలు, ఉపవాసాలు, దానాలు చేయాలి. నల్ల ఆవుకు మినపప్పు, నువ్వులు తినిపిస్తే శని దేవుడు సంతోషిస్తాడని చెబుతారు.
Published Date - 03:30 PM, Sun - 31 August 25 -
#Devotional
Shani Dev: శని బాధలు తొలగిపోయి సకల శుభాలు కలగాలంటే శనివారం రోజు ఈ విధంగా చేయాల్సిందే!
శనివారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే శని బాధలు తొలగిపోవడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
Published Date - 04:02 PM, Sat - 24 May 25 -
#Health
Shani Dev: ఏలినాటి శనితో బాధపడుతున్నారా.. అయితే మీ ఇంటి ముందు ఈ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే!
ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ వృక్షాన్ని ఇంటి ముందు పెంచుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Wed - 21 May 25 -
#Devotional
Shani Jayanti: శని జయంతి రోజు శని దోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీకు తెలుసా?
శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Thu - 8 May 25 -
#Devotional
Saturday: శనివారం రోజు ఏ రంగు దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
శనివారం రోజు అంతా మంచే జరగాలి అనుకున్న వారు ఏ రంగు దుస్తులు ధరించాలో, ఏ రంగుల దుస్తులు ధరించకూడదో, శని అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Wed - 7 May 25 -
#Devotional
Shani Remedies: శని బాధలు తొలగిపోయి, సకల శుభాలు కలగాలంటే శనివారం రోజు ఇలా చేయాల్సిందే!
శనీశ్వరుడికి సంబంధించి శని బాధలతో బాధపడుతున్న వారు, సకల శుభాలు పొందడం కోసం శనివారం రోజు ఎప్పుడు చెప్పబోయే పరిహారాలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
Published Date - 10:02 AM, Fri - 25 April 25 -
#Devotional
Shani Dev: శనివారం రోజు శని దోషం తొలగిపోవడానికి శనీశ్వరుడికి ఈ విధంగా పూజ చేయాల్సిందే!
శని దోషం తొలగిపోవాలి అనుకున్న వారు శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజ చేస్తే శనికి సంబంధించిన బాధలు ఇట్టి తొలగిపోతాయని చెబుతున్నారు. మరి అందుకోసం శనివారం రోజు ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే..
Published Date - 12:38 PM, Tue - 15 April 25 -
#Devotional
Shani Amavasya 2025: శని అమావాస్య ఎప్పుడు వచ్చింది.. ఈ రోజున వేటిని దానం చేస్తే మంచి జరుగుతుందో తెలుసా?
2025లో శని అమావాస్య పండుగ ఎప్పుడు వచ్చింది. ఈ పండుగ రోజున ఏం చేయాలి? ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Mon - 17 March 25 -
#Devotional
Shani Dev: మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే వెంటనే ఈ పూజలు చేయాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే మార్పులు మీ జీవితంలో కూడా కనిపిస్తే వెంటనే తప్పకుండా కొన్ని రకాల పూజలు చేయించుకోవాలని చెబుతున్నారు.
Published Date - 04:34 PM, Fri - 21 February 25 -
#Devotional
Saturday: శనివారం రోజు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే సంపద మొత్తం కరిగిపోవడం ఖాయం!
శనివారం రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే సంపద మొత్తం కరిగిపోతుందని, అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Published Date - 01:00 PM, Sat - 8 February 25 -
#Devotional
Shani Gochar 2025: కొత్త సంవత్సరంలో అదృష్టం అంటే ఈ రాశులవారిదే!
ప్రస్తుతం శని దేవుడు తన మూలికోణ రాశిచక్రం కుంభరాశిలో కూర్చుని 2025లో మీనరాశిలో సంచరిస్తాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు బృహస్పతి అదే రాశిలో ఉంటాడు.
Published Date - 03:17 PM, Wed - 4 December 24 -
#Devotional
Shani Dev: శనిపీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి ఈ వస్తువు సమర్పించాల్సిందే!
శనీశ్వరుని పీడ తొలగిపోవాలి అనుకున్నవారు ఒక వస్తువును సమర్పించాలనీ పండితులు చెబుతున్నారు.
Published Date - 10:30 AM, Wed - 20 November 24 -
#Devotional
Shani Dev: కార్తీకమాసంలో శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. శని అనుగ్రహం మీపైనే!
కార్తీక మాసంలో శని దేవుని అనుగ్రహం కలగాలి అంతే తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 05:00 PM, Tue - 19 November 24 -
#Devotional
Shani Dev: శని గ్రహదోష నివారణ కలగాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
శనిగ్రహ దోష నివారణ కోసం కొన్ని రకాల పరిహారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
Published Date - 12:32 PM, Thu - 14 November 24 -
#Devotional
Shani Dev: శని దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ దోషాలు లేకుండా చూసుకోండి?
శని దేవుడికి పూజలు చేసే వారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు.
Published Date - 05:42 PM, Thu - 7 November 24