Shakti Comments
-
#India
Congress: కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలే..ఆ పార్టీ పతనానికి కారణం: సత్యేంద్ర దాస్
Acharya Satyendra Das : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శక్తి వ్యాఖ్యల(Shakti comments)పై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను సత్యేంద్ర దాస్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటమే ఆ పార్టీ పతనానికి కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కావడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. […]
Date : 18-03-2024 - 2:37 IST -
#India
PM Modi: శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం: ప్రధాని మోడీ
Shakti Comments: దేశంలోని ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమేనని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పేర్కొన్నారు. భారత మాతతో పాటు ప్రతీ తల్లిని, ప్రతీ సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని చెప్పారు. ఇలాంటి శక్తి స్వరూపాన్ని నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు ఎత్తకుండా విమర్శించారు. ఆ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని, దేశంలోని శక్తి స్వరూపాన్ని తన ప్రాణమిచ్చైనా కాపాడుకుంటానని మోడీ పేర్కొన్నారు. జగిత్యాల(jagityal)లో జరుగుతున్న […]
Date : 18-03-2024 - 1:13 IST