Sexual Harassment
-
#South
Actress Harassment: మలయాళ నటి లైంగిక ఆరోపణలు.. కేరళ రాజకీయాల్లో కలకలం
Actress Harassment: కేరళ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న ఒక పెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. మలయాళ సినీ నటి రిని జార్జ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి.
Published Date - 04:19 PM, Thu - 21 August 25 -
#Cinema
POCSO : ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
POCSO : తెలుగు సినీ పరిశ్రమ మరోసారి షాకింగ్ ఆరోపణలతో కుదేలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఘటన మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 01:53 PM, Sun - 3 August 25 -
#India
Sexual Harassment : ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థీకృత హత్య: రాహుల్ గాంధీ
ఈ విషాదకర ఘటనపై దేశ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, వ్యవస్థికమైన హత్యగా అభివర్ణించారు.
Published Date - 02:53 PM, Tue - 15 July 25 -
#India
Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!
ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
Published Date - 12:02 PM, Thu - 10 July 25 -
#Sports
Yash Dayal: RCB బౌలర్ యష్ దయాల్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
గాజియాబాద్ పోలీస్ అధికారి కేస్‌ను IGRS ద్వారా స్వీకరించారు. పూర్తి విచారణ జరుగుతుందని, యష్ దయాల్ నుంచి వాయిస్ రికార్డింగ్, వివరణలను త్వరలో రికార్డ్ చేస్తామని తెలిపారు.
Published Date - 11:14 PM, Sat - 28 June 25 -
#Telangana
MMTS రైలులో అత్యాచారయత్నం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎవరు చెప్పేది నిజం..?
రైలులో రీల్స్ చేసుకుంటూ యువతి కిందపడిపోయిందని రైల్వే పోలీసులు కేసు క్లోజ్ చేయడం పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Published Date - 10:38 PM, Fri - 18 April 25 -
#India
POCSO Case : యడియూరప్పకు స్వల్ప ఊరట
గతేడాది ఫిబ్రవరి 2న మైనర్ అయిన తన కూతురుపై యడియూరప్ప లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం కోసం కూతురుతో కలిసి వెళ్లానని, యడియూరప్ప తమతో 9 నిమిషాలపాటు మాట్లాడారని, ఆ తర్వాత బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Published Date - 04:13 PM, Fri - 14 March 25 -
#India
Physical Harassment : ఛీ..ఛీ.. ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..!
Physical Harassment : కృష్ణగిరిలో ఒక పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
Published Date - 11:02 AM, Thu - 6 February 25 -
#South
Woman Body Structure : మహిళల శరీరాకృతిపై కామెంట్ చేయడమూ లైంగిక వేధింపే: హైకోర్టు
ఆ వ్యక్తిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసేందుకు కోర్టు(Woman Body Structure) నిరాకరించింది.
Published Date - 01:18 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Tue - 7 January 25 -
#Cinema
Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల
Jani Master : లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు.
Published Date - 06:03 PM, Fri - 25 October 24 -
#India
RG Kar Case : సందీప్ ఘోష్‌కు సన్నిహతమైన 10 మంది వైద్యులపై వేటు
RG Kar Case : మొత్తం 10 మంది, RG కర్ యొక్క మాజీ , వివాదాస్పద ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు అత్యంత సన్నిహితులని, వీరికి వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) రెండు సమాంతర సోదాలు నిర్వహిస్తోంది.. అందులో మొదటిది ఈ ఘోరానికి సంబంధించి... ఈ ఏడాది ఆగస్టులో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, కాగా.. రెండవది ఆర్‌జి కర్ ఆసుపత్రి స్థూల ఆర్థిక అవకతవకలు.
Published Date - 11:20 AM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
Koneti Adimoolam : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భారీ ఊరట.. ఆ కేసు కొట్టేసిన హైకోర్టు
Koneti Adimoolam : స్థానిక టీడీపీ కార్యకర్త అయిన మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని పోలీసులను హైకోర్టు గతంలోనే కోరింది.
Published Date - 12:45 PM, Wed - 25 September 24 -
#India
Supreme Court : నేర విచారణ నుండి గవర్నర్లకు రక్షణపై..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. దీంతో నేర విచారణ నుండి గవర్నర్లకు(governors) రక్షణపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:20 PM, Fri - 19 July 24 -
#India
West Bengal Governor: గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన ఆనంద బోస్
: పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజకీయాలకు ప్రతిగా విపక్షాలను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Published Date - 11:55 AM, Fri - 3 May 24