September 10
-
#Speed News
Aditya L1: రెండవ ఆర్బిటల్ లిఫ్ట్ విజయవంతం
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 తన రెండవ ఆర్బిటల్ లిఫ్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆదిత్య ప్రస్తుతం 282 కిమీ x 40225 కిమీల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది
Date : 05-09-2023 - 2:33 IST